NewsTelugu

కథ బలం ఉన్న సినిమాలు చేయాలని ఉంది “సీతారాం సిత్రాలు” హీరో “లక్ష్మణ్”

కథ బలం ఉన్న సినిమాలు చేయాలని ఉంది “సీతారాం సిత్రాలు” హీరో “లక్ష్మణ్” !!!

రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం సీతారాం సిత్రాలు. లక్ష్మణ్ , భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సీతారాం సిత్రాలు మూవీ పూజా కార్యక్రమాలు నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకులు అశోక్ చేతుల మీదుగా జరిగాయి అలాగే టైటిల్ లోగో ను ప్రముఖ సినిమాటోగ్రఫర్ , డైరెక్టర్ కె.వి.గుహన్ విడుదల చేశారు,

కథ బలం ఉన్న సినిమాలు చేయాలని ఉంది "సీతారాం సిత్రాలు" హీరో "లక్ష్మణ్"
కథ బలం ఉన్న సినిమాలు చేయాలని ఉంది “సీతారాం సిత్రాలు” హీరో “లక్ష్మణ్”






“నువ్వు గెలెవనంత వరకు ఏమీ చెప్పిన అది చెత్తె
ఒక్కసారి నువ్వు గెలిచాక చెత్త
చెప్పిన అది చెరిత్రే” అనే కథాంశం తో రాబోతున్న సీతారాం చిత్రాలు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది, త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ… కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాల్లో నటించాలని ఉంది, సీతారాం చిత్రాలు అందరిని అలరించే ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.



త్వరలో ట్రైలర్ మీ ముందు అలరించబోతుంది.


నటీనటులు: లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి.


సాంకేతిక నిపుణులు:
బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయభట్టు
కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని
మ్యూజిక్: రుద్ర కిరణ్
BGM: శిరీష్ సత్యవోలు
ఎడిటర్: ప్రణీత్ కుమార్
సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి
లిరిక్స్: శేఖర్ రాజు విజయ భట్టు
రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి

Varun

Varun is a senior editor at Moviezupp, a popular entertainment website devoted to all things movies. He is an experienced reviewer, writer, and news reporter. Varun has been covering the Telugu cinema scene for several years, writing on everything froml film festivals to regional and national releases.